User Rating: / 2
PoorBest 

జీరా రైస్‌:-
jeera rice recipe, zeera rice Recipeకావలసినవి:

బియ్యం: అరకిలో, జీలకర్ర: 2 టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ: ఒకటి(చిన్నది), కొత్తిమీర: కట్ట, నూనె లేదా నెయ్యి లేదా వెన్న: 3 టేబుల్‌స్పూన్లు, వేడినీళ్లు: ఒకటింపావులీటరు, ఉప్పు: సరిపడా.

తయారుచేసే విధానం

* బియ్యం కడిగి వేడినీళ్లలో వేసి 15 నిమిషాలు నాననివ్వాలి.
* మందపాటి బాణలి తీసుకుని నూనె వేసి కాగాక జీలకర్ర వేసి వేయించాలి. తరవాత ఉల్లిపాయముక్కలు వేసి బంగారువర్ణంలోకి మారేవరకూ వేయించాలి.
* ఇప్పుడు బియ్యం వేసి అరనిమిషం వేయించాలి. బియ్యం కొలతకి రెట్టింపు పైగా అంటే సుమారు లీటరు నీళ్లు పోసి తగినంత ఉప్పు వేయాలి.
* నీళ్లు మరుగుతుండగా కొత్తిమీర వేయాలి.
* నీళ్లు ఆవిరై అన్నం మూడు వంతులు ఉడికిన తరవాత మంటను తగ్గించి మూతపెట్టి మూడు నిమిషాలు దమ్‌ చేసినట్లుగా ఉంచాలి. తరవాత అన్నం ఉడికిందో లేదో చూడాలి. ఉడికితే దించి వేడివేడిగా రైతాతో వడ్డిస్తే బాగుంటుంది.

Add comment


Security code
Refresh

Actress Hot Gallery 

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/331269allu_arjun_varudu_first_look6.jpg

varudu actress

Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details