వార్డ్‌రోబ్‌లో ఎన్ని చీరలున్నా డిజైనర్‌ చీరల స్థానం వేరు. పార్టీలలో, ఫంక్షన్లలో డిజైనర్‌ చీరల ప్రత్యేకత వేరు. సింపుల్‌ డిజైనర్‌ చీరలకిప్పుడు మంచి క్రేజ్‌ ఉంది. అలాంటి కొన్ని చీరలు మీకోసం.. ్ఙ

నల్లని ఈ చీరపైన ఉన్న అందమైన పూల డిజైన్లు చూడండి ఎంత బాగున్నాయో. యునిక్‌ స్టయిల్‌లో రూపొందించిన ఈ చీర ఎంతో ఆకట్టుకునేలా ఉంటుంది. నెట్‌ శారీస్‌లోనే ఇది చాలా భిన్నమైనది.

అందమైన ఈ పసుపు వర్ణం చీర చూడండి ఎంత బాగుందో. ఈ చీరపై వచ్చిన వర్కే దీనికి హైలెట్‌. అన్ని వయసుల వారికి ఇట్టే నప్పే చీర ఇది. మెరున్‌ రంగులో వచ్చిన ఈ చీర బార్డర్‌పై కుందన్‌ వర్క్‌ ఆకట్టుకునేలా ఉంటుంది.

Add comment


Security code
Refresh

Actress Hot Gallery 

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/331269allu_arjun_varudu_first_look6.jpg

varudu actress

Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details