User Rating: / 0
PoorBest 

బ్రెడ్‌ వడ:-
Andhra Bred Recipes, Andhra Bred Vadaకావలసినవి:

బ్రెడ్‌ స్త్లెసులు- 4, పెరుగు- అరకప్పు, క్యారెట్‌ తురుము - పావుకప్పు, పచ్చిమిర్చి ముక్కలు-కొద్దిగా, ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తురమాలి), బియ్యంపిండి - కప్పు, వంటసోడా - పావుచెంచా, కొత్తిమీర తరుగు - అరకప్పు, ఉప్పు - తగినంత, నూనె - వేయించేందుకు సరిపడా
తయారీ:

బ్రెడ్‌స్త్లెసుల అంచుల్ని తీసేసి.. పొడి చేయాలి. దీనికి మిగిలిన పదార్థాలన్నింటినీ కలపాలి. పిండి గట్టిగానే ఉండాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న వడల్లా చేసి.. నూనెలో ఎర్రగా వేయిస్తే సరిపోతుంది. పుదీనా చట్నీ లేదా సాస్‌తో తింటే ఆ రుచే వేరు.

Add comment


Security code
Refresh

Actress Hot Gallery 

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/331269allu_arjun_varudu_first_look6.jpg

varudu actress

Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details