User Rating: / 0
PoorBest 

పెసరపప్పు సమోసా:-
Andhra Pesarupappu samosa recipesకావలసినవి:

మైదా - కప్పు, పెసర పొడి - అరకప్పు, ఉడికించిన పెసలు - కప్పు, ఉడికించి.. మెత్తగా చేసిన బంగాళదుంపల ముద్ద- అరకప్పు, పచ్చిమిర్చి - 2 (సన్నగా కోయాలి), పుదీనా తురుము- రెండుచెంచాలు, ధనియాలు, ధనియాల పొడి, ఎండుమామిడి పొడి - చెంచా చొప్పున, ఉప్పు - తగినంత, కారం, గరంమసాలా -అరచెంచా చొప్పున, నూనె -వేయించేందుకు సరిపడా.
తయారీ:

చెంచా నూనెను వేడిచేసి.. ఉడికించిన పెసలు వేయించాలి. మూడునిమిషాలయ్యాక పెసరపొడి, మైదా తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ చేర్చాలి ఐదునిమిషాలు వేయించాలి. ఇప్పుడు పెసలపిండి, మైదాను చపాతీపిండిలా కలపాలి. చిన్నచిన్న ఉండల్లా చేయాలి. ఒక్కో ఉండను తీసుకుని చపాతీలా వత్తి.. మధ్యలో అర్థచంద్రాకారం వచ్చేలాక కోయాలి. ముందుగా సిద్ధం చేసిపెట్టుకున్న మిశ్రమాన్ని కూరి నీటితో త్రికోణాకారంలో మూసేయాలి. ఎర్రగా వేగేదాకా నూనెలో వేయిస్తే వేడివేడి సమోసా రెడీ.

Add comment


Security code
Refresh

Actress Hot Gallery 

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/331269allu_arjun_varudu_first_look6.jpg

varudu actress

Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details