కేశాలకు... క్యారెట్‌
వాతావరణ కాలుష్యం.. విటమిన్ల లోపం.. మానసిక రుగ్మతల వల్ల కేశాలు విపరీతంగా రాలిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే శరీరానికి సరైన పోషకాలు అందించాలి.
ఆహారం: విటమిన్‌ బి6 లోపం వల్ల జుట్టు ఎక్కువగా రాలుతుంది. ఆకుపచ్చని కూరగాయల్లో బి6 సమృద్ధిగా లభిస్తుంది. వారంలో మూడుసార్లు.. అవి తీసుకుంటే మంచిది.
* ఫోలిక్‌ ఆమ్లం కూడా జుట్టు ఎదుగుదలకు తోడ్పడుతుంది. యాపిల్‌, నారింజ, బీన్స్‌, బ్రకోలీ.. తరచూ తీసుకోవాలి.
* అల్పాహారంతో పాటు.. పాలకూర, క్యాలీఫ్లవర్‌ రసం కలిపి తీసుకోవాలి.
* ఉదయం క్యారెట్‌ ముక్కలు... మధ్యాహ్నం భోజనంతోపాటు క్యారెట్‌ రసం తీసుకోవాలి.
చిట్కాలు: తలస్నానం పూర్తయ్యాక... కొబ్బరి నూనెను వేడిచేసి మునివేళ్లతో మాడుకు మర్దన చేయాలి.
* మూడు రోజులకోసారి గోరువెచ్చటి కొబ్బరి నూనెకు నిమ్మరసం కలిపి కుదుళ్లకు పట్టించాలి.
* రెండు రోజులకోసారి రాత్రిపూట శిరోజాలకు ఆముదం పట్టించి మర్నాడు వేడి నీటితో శుభ్రపరచాలి. దీనివల్ల కేశాలు.. బలంగా ఒత్తుగా పెరుగుతాయి.
* గ్లాస్‌ నీళ్లలో కప్పు పచ్చి బఠాణీలను నానబెట్టి మర్నాడు గ్రైండ్‌ చేసి తలకు పట్టించాలి.

Add comment


Security code
Refresh

Actress Hot Gallery 

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/331269allu_arjun_varudu_first_look6.jpg

varudu actress

Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details